- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
by Ajay Maddhiboyina |
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుకున్నారు. షార్జా నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 11 బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఐరన్ బాక్స్ లలో వ్యక్తి బంగారాన్ని పెట్టి తీసుకురాగా అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుకున్నారు. షార్జా నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 11 బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఐరన్ బాక్స్ లలో వ్యక్తి బంగారాన్ని పెట్టి తీసుకురాగా అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో బంగారం కడ్డీలు బయటపడ్డాయి. వాటిని చూసి అధికారులే కంగు తిన్నారు. బంగారం విలువ దాదాపు రూ.1.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా రేంజ్ లో బంగారం తరలిస్తున్నట్టు వీడియో చూస్తే అర్థం అవుతుంది.
Next Story






