- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైలార్‌దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం
by Gantepaka Srikanth |
మైలార్‌దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి(Mailardevpally) పరిధి టాటా నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ఆదివారం ఉదయం ప్లాస్టిక్ గోదాం(Plastic Godown)లో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వస్తువులు అన్నీ దగ్ధం కావడంతో చుట్టుపక్కల మొత్తం దట్టంగా పొగ వ్యాపించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






