- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్నిప్రమాదం.. ఘటనా స్థలానికి 17 ఫైరింజన్లు
by Gantepaka Srikanth |
భారీ అగ్నిప్రమాదం.. ఘటనా స్థలానికి 17 ఫైరింజన్లు

X
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా(Kolkata)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. నగరంలోని ఎజ్రా స్ట్రీట్(Ezra Street)లో శనివారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీప భవనాలు, ఆఫీసులకూ మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలను గమనించిన స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. 17 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టానానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
Next Story






