- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం
by Gantepaka Srikanth |
ప్రకాశం(Prakasham) జిల్లా కుంభం మండలం ఎర్రబాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం(Prakasham) జిల్లా కుంభం మండలం ఎర్రబాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని.. వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందిన పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






