- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్ క్యాబిన్స్‌లో విచ్చలవిడిగా సెక్స్.. వేశ్యలుగా మారాలని మహిళా ఉద్యోగులపై ఒత్తిడి(వీడియో)
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలోని ఓ రెస్టారెంట్ వ్యభిచార గృహంగా మారిందని ఆరోపించింది మహిళా ఉద్యోగి. తమను వ్యభిచార వృత్తిలోకి లాగేందుకు ఒత్తిడి చేస్తున్నారని వీడియో రిలీజ్ చేసింది. ప్రముఖ హోటల్ శ్యామ్ దర్బార్ రెస్టారెంట్‌లో క్లీనర్‌గా చేరింది బాధిత మహిళ.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలోని ఓ రెస్టారెంట్ వ్యభిచార గృహంగా మారిందని ఆరోపించింది మహిళా ఉద్యోగి. తమను వ్యభిచార వృత్తిలోకి లాగేందుకు ఒత్తిడి చేస్తున్నారని వీడియో రిలీజ్ చేసింది. ప్రముఖ హోటల్ శ్యామ్ దర్బార్ రెస్టారెంట్‌లో క్లీనర్‌గా చేరింది బాధిత మహిళ. ముందు బాగానే ఉన్నా తర్వాత జీతాలు చెల్లించడం లేదని.. పైగా తనను వేశ్యగా మారేందుకు ఒత్తిడి చేస్తున్నారని తెలిపింది. హోటల్ ఓనర్ అయిన యోగేష్ శుక్లా నెలకు పది వేలు ఇస్తామని.. ఢిల్లీకి వెళ్లాలని ఫోర్స్ చేస్తున్నాడని చెప్పింది. అంతేకాదు హోటల్ క్యాబిన్స్‌లో విచ్చలవిడిగా కపుల్ సెక్స్ జరుగుతుందని ఆరోపించింది. ఈ వీడియో వైరల్ కాగా.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాందా అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసుకు ఈ కేసు అప్పగించబడగా.. లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Next Story






