- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రెజిల్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదం..8 మంది మృతి
బ్రెజిల్‌లో హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. బెలూన్ గాలిలోనే పేలిపోవడంతో అందులో ఉన్న 8మంది మరణించారు. మరో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: బ్రెజిల్‌లో హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. బెలూన్ గాలిలోనే పేలిపోవడంతో అందులో ఉన్న 8మంది మరణించారు. మరో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో కొందరికి తీవ్రగాయాలు కాగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రం శాంటాలో చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్ కాటరినాలోని ప్రియాగ్రాండే నగరంలో కూలిపోయింది. శనివారం తెల్లవారుజామున పర్యాటకులు హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎక్కగా అది గాలిలో ఉన్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.
Next Story






