- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోరం.. బీజేపీ నేతను దారుణంగా కాల్చి చంపారు..
by Malleboina Mahesh |
పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత రాజు ఝా కోల్ కతాకు వెళుతుండగా తుపాకితో కాల్చి చంపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత రాజు ఝా కోల్ కతాకు వెళుతుండగా తుపాకితో కాల్చి చంపారు. రాజు ఝా తన SUV లో ఒక షాప్ ముందు వేచి ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ సంఘటన వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ కమనాశిష్ సేన్ తెలిపారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






