- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపడాల కంపెనీలో బాలికపై అధిక పనిబారం.. కేసు నమోదు
by Taduka Kalyani |
పాపడాల కంపెనీలో బాలికతో అధిక పని గంటలు పని చేయిస్తున్న సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, మేడిపల్లి: పాపడాల కంపెనీలో బాలికతో అధిక పని గంటలు పని చేయిస్తున్న సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు 16 సంవత్సరాల ఓ బాలికను బోడుప్పల్ మల్లాపూర్ రోడ్డు లోని ఒక పాపడాల కంపెనీలో అధిక పని గంటలు పని చేయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు జూవేనీల్ జస్టిస్ యాక్ట్ కింద చట్ట ప్రకారం కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని, బాలికను రెస్క్యూ చేసి చట్ట ప్రకారం హోంకు తరలించామని పత్రికా ప్రకటన ద్వారా మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి పేర్కొన్నారు.
Next Story






