- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Latest Crime News: జిమ్ పైకప్పు కూలి 11 మంది మృతి
జిమ్ పైకప్పు కూలిపోయి 11 మంది మృతి చెందగా మరో 8 మందికి గాయాలైన సంఘటన చైనాలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జిమ్ పైకప్పు కూలిపోయి 11 మంది మృతి చెందగా మరో 8 మందికి గాయాలైన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ ప్రాంత పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య చైనాలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యాయామశాల పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో జిమ్ లో 19 మంది వర్కౌట్స్ చేస్తున్నారు. వారిలో 11 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. కాగా విషాద ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు.. పెర్లైట్ అనే నిర్మాణ సామాగ్రిని పైకప్పుపై వదిలేయగా బరువు ఎక్కువ కావడంతో పైకప్పు కూలినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని జిమ్ యజమానిపై చర్యలు తీసుకోనున్నట్టు మీడియాతో తెలిపారు.
Next Story






