కాసేపట్లో పెళ్లి.. ఇంతలోపే పెను విషాదం..

by Batti.Sumithra |

మండలంలోని సజనాపూర్ గ్రామంలో తెల్లారితే ముహూర్త గడియలో వివాహం జరగాల్సిన సమయంలో విషాదం చోటుచేసుకుంది.

కాసేపట్లో పెళ్లి.. ఇంతలోపే పెను విషాదం..
X

దిశ, దామరగిద్ద: మండలంలోని సజనాపూర్ గ్రామంలో తెల్లారితే ముహూర్త గడియలో వివాహం జరగాల్సిన సమయంలో విషాదం చోటుచేసుకుంది. మైక్ సెట్ సరిచేసే సమయంలో పెళ్ళికొడుకు తమ్ముడు లక్ష్మప్ప (28) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వరుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story