- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Godavari river:గోదావరి నదిలో పడి వ్యక్తి దుర్మరణం
by Sridhar Babu |
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గోదావరి నది (Godavari river)లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ,మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గోదావరి నది (Godavari river)లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వెంకటేష్ (27) (Venkatesh)మేస్త్రి పనిచేస్తూ మొగిలిపేట గ్రామంలో నివసిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో గోదావరి నదికి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Godavari river
Next Story






