- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల అదుపులో జీకే.సంపత్
by Chintha Aamani |
మాజీ సింగరేణి ఉద్యోగి, అడ్వకేట్ జీ.కే సంపత్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ, కొత్తగూడెం: మాజీ సింగరేణి ఉద్యోగి, అడ్వకేట్ జీ.కే సంపత్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో కొత్తగూడెం ఎస్సీ బీ నగర్ లోని జీకే. సంపత్ నివాసం లో అదుపులోకి తీసుకుని అక్కడ నుండి ఖైరతాబాద్ పోలీసులు ఆయనను హైదరాబాదుకు తరలించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ కి చెందిన ఉద్యోగి,జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీ. కే సంపత్ ను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులో కి తీసుకొని హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. సింగరేణి సీ. అండ్ ఎం.డి నియామకంపై, విధుల పొడిగింపు పై మాజీ సింగరేణి ఉద్యోగి జీకే సంపత్ హైకోర్టులో గతంలో కేసు దాఖలు చేశారు.
Next Story






