- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలుద్దామని పిలిచి.. ప్రియుడి మర్మాంగాలను కట్ చేసిన ప్రియురాలు..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన హినా ఖతూన్.. మహ్మద్ ఎహ్తేషామ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరి మధ్య దాదాపు ఎనిమిదేళ్లుగా రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అతను కొన్ని రోజులుగా అవాయిడ్ చేయడంతో బాధపడింది హినా. అసలు విషయం

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన హినా ఖతూన్.. మహ్మద్ ఎహ్తేషామ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరి మధ్య దాదాపు ఎనిమిదేళ్లుగా రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అతను కొన్ని రోజులుగా అవాయిడ్ చేయడంతో బాధపడింది హినా. అసలు విషయం ఏంటని ఆరాతీయగా.. ప్రియుడు దగ్గరి బంధువుతో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె.. ఒక్కసారి కలుద్దామని పిలిచింది. అలా వచ్చిన ప్రియుడిపై దాడి చేసి జననాంగాలను కట్ చేసింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా ఇంతకు ముందు కూడా అతని మర్మాంగాలను కట్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story






