- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో అమ్మాయితో ప్రియుడి రొమాన్స్.. నిలదీసినందుకు హత్య.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి..
యూపీ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మరో అమ్మాయితో రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్న ప్రియుడిని నిలదీసినందుకు అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సూరజ్ అనే యువకుడు ఆకాంక్షను ప్రేమించాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : యూపీ కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మరో అమ్మాయితో రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్న ప్రియుడిని నిలదీసినందుకు అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సూరజ్ అనే యువకుడు ఆకాంక్షను ప్రేమించాడు. శారీరక సాన్నిహిత్యం పెంచుకున్నాడు. కానీ మరో అమ్మాయితోనూ రొమాన్స్ చేస్తున్నట్లు తెలియడంతో.. ఆకాంక్ష వ్యతిరేకించింది. దీంతో ఆగ్రహించిన ప్రియుడు.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత ఫ్రెండ్ ఆశిష్‌ను పిలిచి.. అతని సహాయంతో బాడీని సూట్‌కేసులో కుక్కి యమునా నదిలో పడేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా.. యమునా నదిలో ఆకాంక్ష బాడీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
Next Story






