- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్ .. రక్తస్రావం జరిగినా వదలని మృగాలు.. చివరకు
బీహార్ ముజఫర్ పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. పదమూడేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాలిక తన తల్లితో కలిసి జాతరకు వెళ్లింది. షాపింగ్ చేస్తున్న సమయంలో తల్లి నుంచి దూరంగా ఉంది. ఈ క్రమంలో నిందితులు ఐదుగురు ఆమెను వెనుక నుంచి లాగి..

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ ముజఫర్ పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. పదమూడేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాలిక తన తల్లితో కలిసి జాతరకు వెళ్లింది. షాపింగ్ చేస్తున్న సమయంలో తల్లి నుంచి దూరంగా ఉంది. ఈ క్రమంలో నిందితులు ఐదుగురు ఆమెను వెనుక నుంచి లాగి.. నోట్లో బట్టలు కుక్కి.. తోటకు తీసుకెళ్లారు. అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను వదిలేయమని వేడుకుంటున్నా దయచూపని మృగాలు.. పాప స్పృహ తప్పిపోయే వరకు టార్చర్ చూపించారు. ఆ తర్వాత వదిలేశారు. దీంతో ఆ అమ్మాయి ఓపిక తెచ్చుకుని అక్కడి నుంచి లేచి.. రక్తంతో నిండిన దుస్తులతో ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేసిన ఖాకీలు గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు కర్జా పీఎస్ ఇంచార్జి రామకృష్ణ పరమహంస్.






