- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో దారుణం.. మహిళను బంధించి మూడు రోజుల పాటు గ్యాంగ్ రేప్
విజయవాడలోని పెనమలూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని పెనమలూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కూలి పనులు చేసుకుని మహిళను ఓ వ్యక్తి నమ్మించి తన తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా మహిళను మూడు రోజుల పాటు ఇంట్లోనే బంధించి మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ నిందితుల చెర నుండి తప్పించుకుని ప్రభుత్వాస్పత్రిలో చేరింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి : వివాహేతర సంబంధం.. అడ్డొస్తోందని రెండేళ్ల చిన్నారి దారుణ హత్య
Next Story






