- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime News: భర్త పేరుతో మాయమాటలు.. ఆ సాయంత్రం చెరువు వద్దకు తీసుకెళ్లి..
రోజు రోజుకు మహిళలపై దాడులనేవి పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా, వావి వరస మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులనేవి పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా, వావి వరస మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని బారాబంకీ జిల్లాలో మహిళను, ఓ యువకుడు నిన్ను మీ ఆయన తీసుకొని రమ్మన్నాడు అని అబద్దం చెప్పి, నిర్మానుశ్య ప్రాంతం చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే ముగ్గురు యువకులు ఉన్నారు. దీంతో వారందరూ కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ విషయం ఆలస్యంగా మహిళ తన భర్తకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Tags
- Crime News Today
Next Story






