- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల పసి పాపపై ఆటో డ్రైవర్ అత్యాచారం
by samatah |
మహిళల కోసం ఎన్నిచట్టాలు వచ్చినా, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. పసి కందుల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ప్రతీరోజు మన చుట్టే ఎన్నో అమానవీయ

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళల కోసం ఎన్నిచట్టాలు వచ్చినా, వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. పసి కందుల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ప్రతీరోజు మన చుట్టే ఎన్నో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు సంవత్సరాల చిన్నారిని, ఓ కీచక ఆటో డ్రైవర్ మాయ మాటలు చెప్పి చాక్లెట్స్ ఇచ్చి ఆటోలో ఎక్కించుకున్నాడు. తర్వాత ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈఘటనను చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకొని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






