- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
by Gantepaka Srikanth |
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది.

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు(Maoists) మధ్య జరిగిన ఎదురుకాల్పులలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుండి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






