- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rain Effect: వరుసగా ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు స్పాట్ డెడ్
by Gantepaka Srikanth |
మహారాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షం కారణంగా శనివారం సాయంత్రం ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ హైవే(Mumbai-Pune Express Highway)పై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వర్షం కారణంగా ఒకదానికొకటి వరుసగా 20 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం(Four Dead) చెందగా.. మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






