- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండెపోటుతో నిర్మల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మృతి
by Batti.Sumithra |
మామడ మండలంలోని న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, మండల వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి (62) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు.

X
దిశ, మామడ : మండలంలోని న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, మండల వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి (62) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. మరల అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. మంచి నాయకున్ని కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మండల, నియోజకవర్గ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.
Next Story






