- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేజీ విద్యార్థినిపై మాజీ క్లాస్‌మేట్ కత్తితో దాడి (వీడియో)
పూణెకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై 21 ఏళ్ల మాజీ క్లాస్‌మేట్ కత్తితో రోడ్డుపై పరుగెత్తించి దాడికి పాల్పడ్డాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: పూణెకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై 21 ఏళ్ల మాజీ క్లాస్‌మేట్ కత్తితో రోడ్డుపై పరుగెత్తించి దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అటు నుంచి బైక్ వెళుతున్న స్థానికులు.. అతడిని వెంబడించి యువతిని దాడి నుంచి రక్షించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువకుడు యువతి వెంటపడి దాడి చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన మాజీ క్లాస్‌మేట్ అయిన యువతి.. నిందితుడితో మాట్లాడేందుకు మహిళ నిరాకరించడంతో.. ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






