- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.8.36 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
by Javid Pasha |
రూ.8.36 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసకున్నారు.

X
దిశె, వెబ్ డెస్క్: రూ.8.36 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసకున్నారు. అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఈ నెల 20న ముంబై ఎయిర్ పోర్టులో దిగాడు. అయితే అక్కడ కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ అధికారులు జరిపిన తనిఖీల్లో నిందితుడి హ్యండ్ బ్యాగ్ లో నుంచి పెద్ద ఎత్తున్న విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Next Story






