- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు మైనర్లు అరెస్ట్
హయత్ నగర్‌లో బాలికపై రేప్ కేసులో ఐదుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ వీడియోలను చూసి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : హయత్ నగర్‌లో బాలికపై రేప్ కేసులో ఐదుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ వీడియోలను చూసి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా అత్యాచారం వీడియోను రికార్డ్ చేసి, ఆ వీడియోలను చూపెట్టి మరోసారి బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం అత్యాచారం చేస్తున్న వీడియోలను ఫ్రెండ్స్‌కి వాట్పాప్‌లో షేర్ చేశారు. ఇక ఈవిషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియచేయడంతో వారు, పోలీసులను ఆశ్రయించి, ఐదుగురు మైనర్లపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Next Story






