- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ దృశ్యాలు.. భర్త అరెస్ట్
కలిసి కాపురం చేస్తానని ప్రమాణం చేసిన భర్తే ఆమె ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: కలిసి కాపురం చేస్తానని ప్రమాణం చేసిన భర్తే ఆమె ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుపడేలా కట్టుకున్న భార్యతో ఫస్ట్ నైట్ గడిపిన దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచడం కలకలం రేపింది. ఈ ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసిమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 8న యువకుడు(20) కి గ్రామానికే చెందిన బాలిక(17)తో వివాహమైంది.
భర్త తొలిరాత్రి దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడిని పోలీసులు 28న అరెస్ట్ చేశారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
Next Story






