Breaking: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాద ఘటన ఇంకా మర్చిపోకముందే నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లిలో ఓ భవనంలో అగ్రిప్రమాదం జరిగింది.

Breaking: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాద ఘటన ఇంకా మర్చిపోకముందే నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లిలో ఓ భవనంలో అగ్రిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో భవనంలో 53 మంది ఉండగా భవనం నుండి బయటకు వెళ్లే మెట్ల దగ్గరే ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బాధితులు అంతా టెర్రస్ పైకి ఎక్కి ఆందోళన చెందారు. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 53 మందిని రక్షించారు.

Next Story