- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
by Malleboina Mahesh |
హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీ కొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయానిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఈ కారు కొంపల్లి నుంచి మేడ్చల్ వైపు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే.. ఈ ప్రమాదానికి కారణం కారు అతి వేగమే అని.. బావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
Next Story






