- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పటాన్‌చెరులో ఘోర రోడ్డు ప్రమాదం
by GSrikanth |
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన టాలాఏస్ వాహనం బైకును బలంగా ఢీకొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన టాలాఏస్ వాహనం బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తోన్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పలువురికి గాయాలు అయ్యయి. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






