- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది దుర్మరణం
by Mallepaka Hamsa |
చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి పెళ్లికి వెళ్లి వస్తుండగా ఎస్‌యూవీ వాహనానికి ట్రక్ ఢీ కొనడంతో 10 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్టు సమాచారం. అది గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగత్రా సమీపంలోని కంకేర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కుటుంబమంతా సొరం నుంచి మర్కటోలాకు వెళుతుండగా ప్రమాదం సంభవించింది.
Next Story






