- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
by Satheesh |
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఇందౌర్‌లో ఓ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఇందౌర్‌లో ఓ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించారు. బనగంగా ప్రాంతంలోని ఓ వంతెన వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






