- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి దూకిన కుటుంబం
by Gantepaka Srikanth |
తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కోర్టు(Medak District Court) భవనం పైనుంచి దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి(Family Suicide Attempt) పాల్పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కోర్టు(Medak District Court) భవనం పైనుంచి దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి(Family Suicide Attempt) పాల్పడింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గమనించిన స్థానికులు ముగ్గురినీ మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. దౌల్తాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






