- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫాల్కాన్ కేసు నిందితుడు సందీప్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
by Ajay Maddhiboyina |
క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ స్కామ్ లో నిందితుడిగా పేరున్న సందీప్ కుమార్ ను

X
దిశ, తెలంగాణ బ్యూరో: క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ఫాల్కన్ స్కామ్ లో నిందితుడిగా పేరున్న సందీప్ కుమార్ ను ఈడి అధికారులు అరెస్టు చేసినట్లు ఈడి జోనల్ కార్యాలయం అధికారులు మంగళవారం వెల్లడించారు. ఫాల్కన్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీ అండ్ ఎండి అమర్ దిప్ సోదరుడు సందీప్ గా తెలిపారు. కంపెనీ అపరేషన్ హెడ్ గా వ్యవహిరించారని తెలిపారు. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్ పేరుతో నకిలీ ఒప్పందాలను సృష్టించి , స్వల్పకాలిక ప్రణాళికలతో అధిక వడ్డీ రేట్ల సాకుతో డిపాజిటర్లను ప్రలోభపెట్టి 7056 డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్లు వసూలు చేశారని వెల్లడించారు. సుమారు 4065 మంది బాధితుల నుంచి రూ.792 కోట్లు మోసాలకు పాల్పడ్డరని తెలిపారు.
Next Story






