- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైకిల్ తొక్కడం కోసం బయటకు వెళ్లిన DSP మృతి
by Malleboina Mahesh |
సైకిల్ తొక్కడం కోసం బయటకు వెళ్లిన DSP మృతి చెందిన సంఘటన హర్యానాలోని హిసార్ లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సైకిల్ తొక్కడం కోసం బయటకు వెళ్లిన DSP మృతి చెందిన సంఘటన హర్యానాలోని హిసార్ లో చోటు చేసుకుంది. రాతియా కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) చందర్ పాల్ శనివారం సాయంత్రం ఆగ్రోహ సమీపంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. DSP హిసార్-సిర్సా హైవేపై సైకిల్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి ఏదో వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- Tags
- rathiya DSP
- died
Next Story






