- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా
by Muthe.Rajitha |
హైదరాబాద్ రాయదుర్గ్ ప్రాంతంలోని కో–లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ రాయదుర్గ్ ప్రాంతంలోని కో–లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గ్‌లో ఉన్న కో–లివ్ గార్నెట్ పీజీలో రాజేంద్రనగర్ SOT పోలీసులు దాడులు నిర్వహించి, MDMA డ్రగ్‌ను సరఫరా చేస్తున్న డ్రగ్ పెడ్లర్లతో పాటు ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల OG కుష్ గంజాయి, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కో–లివింగ్, పీజీ హాస్టళ్లను కేంద్రంగా చేసుకుని యువతను లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Next Story






