- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమీర్‌పేట్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్..
అమీర్ పేటలో డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్ పేటలో డ్రగ్స్ విక్రయిస్తున్న విశ్వసనీయ సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి అమీర్పేట ఎక్సైజ్ పోలీసులు వారిని పట్టుకున్నారు.

X
దిశ, ఖైరతాబాద్ : అమీర్ పేటలో డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్ పేటలో డ్రగ్స్ విక్రయిస్తున్న విశ్వసనీయ సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి అమీర్పేట ఎక్సైజ్ పోలీసులు వారిని పట్టుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద నుండి 6.34 గ్రాముల ఎండిఏంఏ ను సీజ్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రెండు బైకులను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు సీజ్ చేశారు.
Next Story






