- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య, ఆమె తండ్రిని కిరాతకంగా హత్య చేసిన భర్త.. క్రూరత్వానికి లిమిట్స్ ఉండవా అనిపించేలా మర్డర్స్..
by Sujitha Rachapalli |
భార్య, ఆమె తండ్రిని కిరాతకంగా హత్య చేసిన భర్త.. క్రూరత్వానికి లిమిట్స్ ఉండవా అనిపించేలా మర్డర్స్..

X
దిశ, వెబ్ డెస్క్ : యూపీ గోండాలో డబుల్ మర్డర్ సంచలనం సృష్టిస్తోంది. భార్యకు వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఆమెకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు భర్త. బిడ్డ కేకలు విన్న తండ్రి కాపాడేందుకు వెళ్లగా.. గొంతు పిసికి మామను కూడా చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. హత్యలకు వాడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
విషయం ఏంటంటే.. పవన్ ప్రజాపతి మామకు ఒక్కతే కూతురు. దీంతో ఆయన భార్యను కోల్పోయాక బిడ్డ, అల్లుడి మీదకు పూర్తి ఆస్తిని ట్రాన్స్‌ఫర్ చేశాడు. కానీ ఆ తర్వాత పవన్ ప్రజాపతి పేరు తొలగించాడు. అప్పటి నుంచి కోపంతో రగిలిపోతున్న పవన్.. భార్యకు ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని చెప్తూ కొడుతున్నాడు. చివరకు హత్య చేశాడు.
Next Story






