- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామ కోరిక తీర్చు.. అత్త టార్చర్..
ఆంధ్రప్రదేశ్ ఏలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. 20 నెలల క్రితం ఓ అమ్మాయికి వివాహం కాగా ఏడాది కుమారుడు ఉన్నాడు. భర్త పని మీద పది రోజులు బయటకు వెళ్లగా.. అత్త టార్చర్ మొదలుపెట్టింది. బావతో పడుకోవాలని..

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఏలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. 20 నెలల క్రితం ఓ అమ్మాయికి వివాహం కాగా ఏడాది కుమారుడు ఉన్నాడు. భర్త పని మీద పది రోజులు బయటకు వెళ్లగా.. అత్త టార్చర్ మొదలుపెట్టింది. బావతో పడుకోవాలని.. మరో వారసుడిని ఇవ్వాలని టార్చర్ పెట్టింది. అంతేకాదు కింద పడుకుంటే చల్లగా ఉంటుందని.. మామతో కలిసి పడుకోవాలని.. ఆయన కోరిక తీర్చాలని డిమాండ్ చేసింది. ఇవన్నీ చేస్తేనే ఇంట్లోనే ఉండాలని హింసించింది. దీంతో ఎలాగోలా అక్కడి తప్పించుకుని పుట్టింటికి వెళ్లిన ఆమె దగ్గరకు వెళ్లి.. ఇంటికి రావాలని హెచ్చరించింది. గృహ హింస కేసు పెట్టుకున్నా పర్వాలేదని ఓవర్ యాక్షన్ చేసింది. తన కొడుకుతో సంసారం ఎలా చేస్తావో చూస్తానని బెదిరించింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన యువతి.. తనకు న్యాయం చేయాలని కోరింది. అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.






