రామాలయం ముఖ్య అర్చకుని మృతి..

by Batti.Sumithra |

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ముఖ్య అర్చకులు పొడిచేటి గోపాల కృష్ణమాచార్యులు సోమవారం సాయంత్రం మృతి చెందారు.

రామాలయం ముఖ్య అర్చకుని మృతి..
X

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ముఖ్య అర్చకులు పొడిచేటి గోపాల కృష్ణమాచార్యులు సోమవారం సాయంత్రం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. రామాలయంలో విధులు నిర్వహించే అర్చకుని మృతికి పట్టణంలోని ప్రముఖులు, ఆలయ సిబ్బంది, వైదిక కమిటీ సంతాపం వ్యక్తం చేశారు.

Next Story