- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: తల్లి పిల్లల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని నొయిడా 77 సెక్టర్‌లో ఓ కూతురు మాత్రం దారుణానికి పాల్పడింది. తన తల్లితో జరిగిన గొడవ పెద్దది కావడంతో తల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది. ఫ్రైయింగ్ పాన్‌తో తల్లి తలపై కొట్టి చంపేసింది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి కూతుళ్ళ మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగింది. అది కాస్త పెరిగి పెద్దది కావడంతో కూతురు తల్లిపై దాడికి పాల్పడి తల్లిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తల్లి తలపై దాదాపు 20-22 లోతైన గాయాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






