- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాండా ప్రయాణికురాలి వద్ద రూ.8.03 కోట్ల డ్రగ్స్ లభ్యం
by GSrikanth |
తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రమంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఉగాండా ప్రయాణికురాలి వద్ద లభ్యమైన రూ.8.03 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రమంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఉగాండా ప్రయాణికురాలి వద్ద లభ్యమైన రూ.8.03 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. 1.756 కేజీల మెథాక్వలోన్, 1.431 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండాలోని ఇథియోపియా నుంచి చెన్నై వచ్చిన మహిళ అనుమానంగా కపిపించడంతో గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అసలు విషయం బట్టబయలైంది. దీంతో ప్రయాణికురాలిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది.
Next Story






