- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షానికి దెబ్బ తిన్న పంట.. రైతు ఆత్మహత్య
by Ratna Kumari |
దిశ, వాంకిడి : వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నదని మనస్థాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, వాంకిడి : వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నదని మనస్థాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. వాంకిడీకి చెందిన సుధాకర్ (34) అనే రైతు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంటకు దిగుబడి రాదేమోనన్న బెంగతో తీవ్ర మనస్థాపం చెందాడు. ఆదివారం ఇంటి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు ఎస్ఐ మహేందర్ తెలిపారు. మృతుడి భార్య సంగీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
Next Story






