- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. వాళ్లిద్దరు భార్యా,భర్తలా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా(Cricket Betting Gang)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా ఎస్‌ఓటీ పోలీసులు(SOT Police) అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా(Cricket Betting Gang)ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా ఎస్‌ఓటీ పోలీసులు(SOT Police) అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మియాపూర్ పోలీసులకు అప్పగించారు. అజయ్, సంధ్య అనే ఇద్దరు ఫేక్ కంపెనీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు రెండు ఐపీఎల్(IPL 2025) మ్యాచ్‌లకు బెట్టింగ్‌లు నిర్వహించగా, ఈ రెండు మ్యాచ్‌లకు రూ.40 లక్షల వరకు బెట్టింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వారి సెల్‌ఫోన్లతో పాటు రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు అకౌంట్లలో ఉన్న రూ.22 లక్షలను ఫ్రీజ్ చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంధ్య, అజయ్ ఇద్దరూ భార్య,భర్తలు కావడం గమనార్హం.
Next Story






