- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగుపాటుకు ఆవు మృతి..
by Taduka Kalyani |
పిడుగు పడి ఆవు మృతి చెందిన సంఘటన వంగూరు మండల పరిధిలోని నిజాంబాద్ గ్రామంలో గురువారం జరిగింది.

X
దిశ, వంగూరు: పిడుగు పడి ఆవు మృతి చెందిన సంఘటన వంగూరు మండల పరిధిలోని నిజాంబాద్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంబాద్ గ్రామానికి చెందిన ఇడమోని శ్రీనివాసులు అనే రైతుకు చెందిన ఆవు వ్యవసాయ పొలంలో మేత మేస్తుండగా పిడుగు పడింది. దీంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఆకస్మాత్తుగా పాడి ఆవు మృతి చెందడంతో రూ. 80 వేల నష్టం జరిగిందని రైతు వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.
Next Story






