- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Car Accident: తీవ్ర విషాదం.. నదిలో పడిన కారు, ఐదుగురు మృతి
by Naga Rani Yarlagadda |
సోమవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని (Maharashtra) రత్నగిరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సోమవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని (Maharashtra) రత్నగిరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. జగ్బుడి నదిలో కారు అదుపుతప్పి పడిపోవడంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ముుంబై నుంచి దేవ్రుఖ్ కు ముంబై - గోవా హైవేపై (Mumbai - Goa Highway) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కారును నదిలో నుంచి వెలికి తీసి.. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






