- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్
by Yella Dhawani Reddy |
మెదక్ జిల్లాలో శివంపేట మండలంలో రోడ్డుప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో శివంపేట మండలంలో రోడ్డుప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. గురువారం చాకరిమెట్ల గ్రామంలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, ఓ మహిళ మృతిచెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






