- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేట - జనగామ హైవేపై కారు బీభత్సం.. స్పాట్‌లో ముగ్గురు?
సూర్యాపేట - జనగామ నేషనల్ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట - జనగామ నేషనల్ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన కారు పోలీసులను ఢీ కొట్టింది. మరో బైక్ ను కూడా ఢీ కొట్టడంతో.. కానిస్టేబుల్ సహా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మిగతా పోలీసులు గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వారిలో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును స్పాట్ లోనే వదిలిపెట్టి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story






