క్యాంటీన్ ఆపరేటర్ రాసలీలు.. 20 మందికిపైగా అమ్మాయిలతో ఆ పని చేస్తున్న వీడియోలు లీక్

by Sujitha Rachapalli |

యూపీ కాన్పూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో క్యాంటీన్ నడుపుతున్న కేశవ్.. ఓ మైనర్ గర్ల్‌ను ట్రాప్ చేశాడు. ఆమెతో తిరుగుతుండగా పట్టుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అతని మొబైల్ లాక్కొని చెక్ చేశారు. ఇందులో ఇరవైకి పైగా అమ్మాయిలతో సెక్స్, రొమాన్స్ వీడియోలు కనిపించడం..

క్యాంటీన్ ఆపరేటర్ రాసలీలు.. 20 మందికిపైగా అమ్మాయిలతో ఆ పని చేస్తున్న వీడియోలు లీక్
X

దిశ, వెబ్ డెస్క్: యూపీ కాన్పూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో క్యాంటీన్ నడుపుతున్న కేశవ్.. ఓ మైనర్ గర్ల్‌ను ట్రాప్ చేశాడు. ఆమెతో తిరుగుతుండగా పట్టుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అతని మొబైల్ లాక్కొని చెక్ చేశారు. ఇందులో ఇరవైకి పైగా అమ్మాయిలతో సెక్స్, రొమాన్స్ వీడియోలు కనిపించడం.. ఓ కాల్ రికార్డింగ్‌లో సెక్స్ రాకెట్‌లోకి వెళ్లాలని బలవంత పెట్టడం గుర్తించారు. ఇలా చాలా మంది అమ్మాయిలను లవ్‌ పేరుతో ట్రాప్ చేసి దారుణంగా వాడుకుంటున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ హోటల్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న కేశవ్‌ను పట్టుకున్నారు. వీడియోల గురించి ప్రశ్నించగా.. ఇందులో తన తప్పేమీ లేదని.. అందరి ఇష్టప్రకారమే తాను రొమాన్స్ చేశానని చెప్పాడు. ఆ వీడియోలలో ఉన్న అందరూ తన ఫ్రెండ్సేనని.. చాలా మందికి పెళ్లిళ్లు కూడా అయ్యాయని చెప్పాడు. దీంతో ఆ వీడియోల్లోని అమ్మాయిలను సంప్రదించిన పోలీసులు.. తనకు వ్యతిరేకంగా కంప్లయింట్ ఇవ్వమని కోరగా.. పరువు పోతుందని భయపడ్డారు. కానీ మైనర్ గర్ల్ తండ్రి మాత్రం ముందుకు రావడం విశేషం.

Next Story