- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని ఆత్మహత్య
by Sridhar Babu |
పటాన్ చెరు గీతం యూనివర్సిటీలో విషాదం నెలకొంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న అనంతపురానికి చెందిన విద్యార్థిని వర్ష (19) యూనివర్సిటీ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

X
దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు గీతం యూనివర్సిటీలో విషాదం నెలకొంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న అనంతపురానికి చెందిన విద్యార్థిని వర్ష (19) యూనివర్సిటీ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో మానసిక ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తోటి విద్యార్థుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
- Tags
- suicide
Next Story






