- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: పాతబస్తీలో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ పాతబస్తీ(Oldcity)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంతోష్ నగర్(Santhosh Nagar)లో మోహీద్ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ(Oldcity)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంతోష్ నగర్(Santhosh Nagar)లో మోహీద్ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పక్కా ప్లాన్‌తో మాటు వేసి కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. స్థానికుల సమాచారంతోపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






