అన్నపై తమ్ముడు దాడి.. తీవ్ర రక్తస్రావం.. పరిస్థితి విషమం

by Bhanu |

అన్నపై తమ్ముడు దాడి చేసిన ఘటన సిరోలు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

అన్నపై తమ్ముడు దాడి.. తీవ్ర రక్తస్రావం.. పరిస్థితి విషమం
X

దిశ, డోర్నకల్(సీరోల్): అన్నపై తమ్ముడు దాడి చేసిన ఘటన సిరోలు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు.. అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం వల్లపు కృష్ణయ్య(43)పై తమ్ముడు పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు.దీంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కృష్ణయ్యను ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story